చీరలు పంపిణీ చేసిన మంత్రి పొన్నం

చీరలు పంపిణీ చేసిన మంత్రి పొన్నం

TG: వరంగల్ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో మంత్రి పొన్నం ప్రభాకర్ ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేశారు. మహిళలకు బొట్టు పెట్టి సారేలు అందించారు. అనంతరం కళ్యాణలక్ష్మీ చెక్కులను లబ్ధిదారులకు అందించారు. 18 సంవత్సరాలు పైబడిన మహిళలందరికీ ప్రత్యేకంగా నేసిన సిరిసిల్ల చీరలు అందజేస్తున్నట్లు తెలిపారు.