నేడు వరంగల్ మార్కెట్ కు సెలవు

నేడు వరంగల్ మార్కెట్ కు సెలవు

WGL: ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ నేడు బంద్ ఉండనున్నట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. ఎండాకాలం నేపథ్యంలో హమాలీ కార్మికుల విజ్ఞప్తి మేరకు ప్రతి బుధవారం మార్కెట్‌కు సెలవు ప్రకటిస్తున్నట్లు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు ఇటీవల తెలిపారు. ఈ క్రమంలోనే నేడు బుధవారం మార్కెట్ బంద్ ఉండనుందని, విషయాన్ని రైతులు గమనించాలని కోరారు.