సర్పంచ్ ఫలితాలు....మూడు ఓట్ల తేడాతో విజయం

సర్పంచ్ ఫలితాలు....మూడు ఓట్ల తేడాతో విజయం

NLG: మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో కొంతమంది అభ్యర్థులు స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు భద్రాద్రి జిల్లా గాంధీనగర్లో కాంగ్రెస్ బలపరిచిన బానోతు మంజుల 3 ఓట్ల తేడాతో విజయం సాధించారు నిజామాబాద్ జిల్లా నాగారంలో కాంగ్రెస్ మద్దతు దారు దౌల్తాపూర్ గీత 7 ఓట్ల తేడాతో గెలిచారు. కామారెడ్డి జగన్నాథ్ పల్లిలో కాంగ్రెస్ బలపరిచిన గోడండ్లు వెంకయ్య 8 ఓట్ల తేడాతో విజయం సాధించారు.