ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

SDPT: అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన నంగునూరు మండలం రాంపూర్ క్రాసింగ్ వద్ద జరిగింది. వివరాలు.. కోహెడ(M) బస్వాపూర్‌కు చెందిన మేస్త్రీలు తాడెం సారయ్య(35), గణేశ్(35) సిద్దిపేటకు వెళ్లి వస్తున్నారు. ఈ క్రమంలో ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ సభను పూర్తి చేసుకొని తిరిగి వెళుతున్న తుఫాన్ వాహనం, బైక్ రాంపూర్ క్రాసింగ్ వద్ద ఢీకొన్నాయి.