ఎదురుంటి వారిపై కోపం.. కుక్క పిల్లలపై అమానుషం

ఎదురుంటి వారిపై కోపం.. కుక్క పిల్లలపై అమానుషం

తమిళనాడులో జంతు ప్రేమికులను కలవరపెట్టే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక యువతి ఎదురుంటి వారిపై ఉన్న కోపాన్ని మూగజీవులపై తీర్చుకుంది. కనికరం లేకుండా వాటిని గోడకేసి కొట్టగా.. మరో రెండింటిని తాడుతో వేలాడతీసి అమానుషంగా ప్రవర్తించింది. ఇందులో 2 పిల్లలు చనిపోయాయి. ఈ దారుణానికి పాల్పడిన యువతిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.