VIDEO: నందిగాంలో పర్యటించిన MLA సుదర్శన్ రెడ్డి

VIDEO: నందిగాంలో పర్యటించిన MLA సుదర్శన్ రెడ్డి

NZB: నవీపేట్ మండలం నందిగంలో సోమవారం ప్రభుత్వ ప్రధాన సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పర్యటించారు. చెరువు నుంచి వచ్చే మెయిన్ కాలువను సీసీతో నిర్మించాలని సంబంధిత అధికారులను సూచించారు. కాలువ నిర్మాణంతో రైతులకు, గ్రామ ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ AE ప్రణవ్ రెడ్డి, పాలుగోన్నారు.