VIDEO: సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

VIDEO: సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

CTR: ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలు హర్షం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా ఆదివారం పుంగనూరులో TDP నాయకుడు మధుసూదన్ రాయల్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి మహిళలు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సూపర్ 6 హామీల్లో భాగంగా మహిళలకు RTC బస్సులలో ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని కల్పించినందుకు వారు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.