VIDEO: ప్రతి శుక్రవారం ప్రజాదర్బార్ నిర్వహిస్తా: ఎంపీ

VIDEO: ప్రతి శుక్రవారం ప్రజాదర్బార్ నిర్వహిస్తా: ఎంపీ

NTR: విజయవాడ పశ్చిమ ఎంపీ క్యాంప్ కార్యాలయంలో ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ జరిగింది. భారీ సంఖ్యలో వచ్చిన ప్రజల అర్జీలు స్వీకరించారు. ప్రజా సమస్యలపై ముందుండి పోరాడిన తాము, ఇప్పుడు సీఎం చంద్రబాబు నేతృత్వంలో వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామని ఎంపీ చిన్ని తెలిపారు. ఇకపై ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహిస్తామన్నారు.