పట్టణ అభివృద్ధిపై సమీక్షించిన జిల్లాల కలెక్టర్‌లు

HNK: జిల్లా కేంద్రంలోని కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కూడా) ప్రధాన కార్యాలయంలో నేడు బల్దియా ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్లు ప్రావీణ్య, వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారదా దేవి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మొరుగునీటి వ్యవస్థ, ఎస్టీపీల ఏర్పాటు కోసం స్థలాల గుర్తింపు ప్రక్రియపై సమీక్షించారు.