అప్పుడే 'రైతే రాజు' కల సాకారం

అప్పుడే 'రైతే రాజు' కల సాకారం

VKB: తాండూరుకు చెందిన రైతు నాగయ్య తను పండించిన ఉల్లిపాయలను (49 కేజీల బ్యాగ్ రూ.500) షాద్‌నగర్ ఎంపీడీవో ఆఫీస్ వద్ద స్వయంగా ధర నిర్ణయించి విక్రయించడం హర్షణీయం. ఈ చొరవను కన్స్యూమర్ కమిషన్ మీడియేటర్ గోపాల్ నారాయణ అభినందించారు. రైతులే తమ పంటకు ధర నిర్ణయించుకున్నప్పుడే 'రైతే రాజు' అన్న కల సాకారమవుతుందని ధన్యవాదాలు తెలిపారు.