రేపు నందికొట్కూరు ఎమ్మెల్యే పర్యటన వివరాలు

రేపు నందికొట్కూరు ఎమ్మెల్యే పర్యటన వివరాలు

NDL: నియోజకవర్గ ఎమ్మెల్యే జయసూర్య 16వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటలకు పగిడ్యాల గ్రామంలోని బస్ స్టాప్ నుండి తహసీల్దారు కార్యాలయం వరకు జరిగే తిరంగా ర్యాలీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఉదయం 10.30 గంటలకు పగిడ్యాల తహసీల్దారు కార్యాలయంలో జరిగే ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొంటారు.