VIDEO: అత్యంత వేడుకగా గీత జయంతి

VIDEO: అత్యంత వేడుకగా గీత జయంతి

CTR: పుంగనూరు పట్టణం మంగళం సమీపానగల శ్రీకృష్ణుని ఆలయంలో సోమవారం గీత జయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. దేవాలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన భగవద్గీతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత గీత‌లోని సారాంశాన్ని ఇస్కాన్ మందిరం నుంచి విచ్చేసిన ప్రభువులు భక్తులకు ఉపదేశించారు.