బీహార్.. లాలూ ప్రసాద్ యాదవ్‌కు షాక్
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో RJD అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు షాక్ తగిలింది. ఓట్ల లెక్కింపులో ఆయన కుమారులు రాఘోపూర్‌లో తేజస్వీ యాదవ్(RJD), మహువాలో తేజ్ ప్రతాప్ యాదవ్(JJD) ఇద్దరు వెనుకంజలో ఉన్నారు. అలాగే NDA కూటమిలో కీలక నేతలైన మైథిలీ ఠాకూర్ అలీ నగర్‌లో, తారాపూర్‌లో DY CM సామ్రాట్, లఖిసరాయ్‌లో DY CM విజయ్ కుమార్ ముందంజలో కొనసాగుతున్నారు.