రూ.8,92,029 CMRF చెక్కుల పంపిణీ

రూ.8,92,029 CMRF చెక్కుల పంపిణీ

KDP : జమ్మలమడుగు టీడీపీ కార్యాలయంలో 26 మంది లబ్ధిదారులకు రూ.8,92,029 CMRF చెక్కులను సోమవారం టీడీపీ ఇంఛార్జ్ భూపేశ్ రెడ్డి పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం, సంక్షేమం, అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.