'బస్సుల్లో CCTV కెమెరాలు ఏర్పాటు చేయాలి'
HYD: ట్రావెల్ ఏజెన్సీలకు DCP రష్మీ పెరుమాల్ IPS కీలక సూచనలు చేశారు. ఐడి కార్డులతో ప్యాసింజర్ వెరిఫికేషన్ చేయాలని, డిజిటల్, ఆఫ్ లైన్ రికార్డులు మైంటైన్ చేయాలని సూచించారు. అంతేకాక CCTV కెమెరాలను కార్యాలయాల్లో, బస్సులో ఏర్పాటు చేసి సరిపడా బ్యాకప్ ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఫైర్ సిప్ట్ నిబంధనలు పాటించాలన్నారు.