ఈ నెల 13న జాతీయ లోక్ అదాలత్

ఈ నెల 13న జాతీయ లోక్ అదాలత్

NZB: జిల్లా వ్యాప్తంగా ఈనెల 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో దీనికి చేయూత ఇవ్వాలని జిల్లా ప్రధాన న్యాయాధికారి, జిల్లా న్యాయ సేవా సంస్థ అధికార సంస్థ ఛైర్ పర్సన్ జీవీఎం భరత లక్ష్మి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.పెండింగ్ కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవాలని కక్షిదారులకు సూచించారు.