VIDEO: చెరువులో దూకి మహిళా ఆత్మహత్య

VIDEO: చెరువులో దూకి మహిళా ఆత్మహత్య

HNK: అనారోగ్య కారణాలతో ఓ మహిళ చెరువులో దూకి ఆత్మహత్యకి పాల్పడింది. ఈ ఘటన శనివారం కమలాపురం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామంలోని వలనపట్ల లత గత మూడు సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతుంది. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా తన జబ్బు నయం కాకపోవడంతో, జీవితంపై విరక్తి చెంది గ్రామంలోని చెరువులోదూకి ఆత్మహత్య చేసుకుంది.