కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేసిన మంత్రి పొన్నం
KNR: మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా కరీంనగర్ పట్టణంలోని అలుగునురు వద్ద గల శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాశివుని ఆశీస్సులు ప్రజలపై ఉండాలని ప్రజా పాలనలో ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారని ఆయన అన్నారు.