ఇంటి నెంబర్ అందజేసిన మున్సిపల్ ఛైర్ పర్సన్
KMM: వైరా మున్సిపాలిటీ పరిధిలో 11వ వార్డులో తెలంగాణ ప్రభుత్వం పేదల అభివృద్ధి కోసం ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లు ను కనపర్తి సంగీత నిర్మించుకున్నారు. ఆ ఇంటికి వైరా మున్సిపాలిటీ ఇంటి నెంబర్ కేటాయించారు. నూతన ఇంటి నెంబర్‌ను వైరా మున్సిపల్ ఛైర్ పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ మురళీకృష్ణ లబ్ధిదారు కనపర్తి సంగీతకు ఇవాళ అందజేశారు.