VIDEO: విశాఖ‌లో మండుతున్న ఎండ‌లు

VIDEO: విశాఖ‌లో మండుతున్న ఎండ‌లు

VSP: విశాఖలో ఎండల తీవ్రత ప్రారంభమైంది. గురువారం ఉదయం నుంచే సూర్యుడు మండిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 11 గంటలకే ఉష్ణోగ్రత 30 డిగ్రీలకు చేరడం ఆందోళన కలిగిస్తోంది. వాతావరణ శాఖ అధికారులు రాబోయే రోజుల్లో మరింత వేడి పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. వేడి గాలుల ప్రభావంతో బీచ్ రోడ్ సహా ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారాయి.