'రోడ్ల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయండి'

'రోడ్ల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయండి'

VSP: నగరంలో రోడ్ల అభివృద్ధికి తక్షణమే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ గురువారం అధికారులను ఆదేశించారు. మధురవాడ జోన్‌లోని పీఎంపాలెం నుంచి సాయిబాబా గుడి వరకు 20 అడుగుల రోడ్డు 60 అడుగులకు విస్తరణకు ఆక్రమణలు తొలగించాలని సూచించారు. వికలాంగుల కాలనీలో రిటైనింగ్ వాల్ బదులుగా 250 మీటర్ల కాలువల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.