VIDEO: విశాఖ ఉక్కుపై లోకేష్ కీల‌క వ్యాఖ్య‌లు

VIDEO: విశాఖ ఉక్కుపై లోకేష్ కీల‌క వ్యాఖ్య‌లు

VSP: విశాఖ ఉక్కు కర్మాగారం భవిష్యత్తుపై మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్లాంట్ పరిస్థితి ఏమవుతుందోనన్న భయం ఎప్పుడూ వెంటాడుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో విశాఖ ఎంపీ భరత్‌కు పలుమార్లు సూచనలు చేసినట్లు చెప్పారు. విశాఖ ఉక్కును కాపాడటంలో తమ చిత్తశుద్ధి ఉందని లోకేష్ స్పష్టం చేశారు.