VIDEO: 'నాపై కోపం ఉంటే అంబేద్కర్ చౌరస్తాలో ఉరి తీయండి'
KNR తనపై కోపం ఉంటే అంబేడ్కర్ చౌరస్తాలో ఉరి తీయండి.. కానీ హుజురాబాద్ ప్రాంతంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటను నిలిపివేయాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. డంపింగ్ యార్డ్ నిర్మాణానికి వ్యతిరేకంగా చేపట్టిన 24 గంటల దీక్ష అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడద్దని, అఖిలపక్షం సభ్యులు కలిసి వస్తే సహకరిస్తానని పేర్కొన్నారు.