బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే యెన్నం

బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే యెన్నం

MBNR: హన్వాడ మండలం సల్లోనిపల్లి పలుగు తాండ మధ్య 1.66 కోట్ల రూపాయలతో నూతన బీటీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాలలో మెరువైన మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. ప్రాంతాల అభివృద్ధికి నూతన రోడ్లు ప్రధాన పాత్ర పోషిస్తాయని వెల్లడించారు.