VIDEO: వైసీపీ నామినేషన్ల డ్రామా
KDP: పులివెందుల TDP ఇంఛార్జ్ బీటెక్ రవి శుక్రవారం పులివెందులలోని TDP కార్యాలయంలో మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో YCP తమ వారిని నామినేషన్లు వేయనీయదనే YCP నేత సతీశ్ రెడ్డి వ్యాఖ్యలను హాస్యాస్పదమని కొట్టిపారేశారు. మొన్నటి ZPTC ఎన్నికలలో 11 మంది నామినేషన్లు వేసినా ప్రశాంతంగా ఎన్నికలు జరిగినా వైసీపీకి డిపాజిట్ కూడా రాలేదని ఆయన గుర్తు చేశారు.