మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM
* గౌరారంలోని స్టీల్ పరిశ్రమలో భారీ పేలుడు.. ఒకరు మృతి, పలువురికి గాయాలు
* జిల్లాలో మూడో విడత పోలింగ్ సజావుగా నిర్వహించాలి: కలెక్టర్
* ముగిసిన మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం
* కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం: MLA మైనంపల్లి రోహిత్ రావు