రాయవరం ప్రమాద స్థలాన్ని పరిశీలించిన న్యాయమూర్తి వంశీకృష్ణ

రాయవరం ప్రమాద స్థలాన్ని పరిశీలించిన న్యాయమూర్తి వంశీకృష్ణ

కోనసీమ: రాయవరం గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్‌లో జరిగిన ప్రమాద ఘటన స్థలాన్ని అనపర్తి జూనియర్ సివిల్ కోర్టు జడ్జి, అనపర్తి న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మజ్జి వంశీకృష్ణ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రమాద ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమానికి సంబంధించి న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అవసరమైన వారికి న్యాయ సేవలు అందిస్తామన్నారు.