రేపటి నుంచి ప్రారంభం కానున్న పది పరీక్షలు
CTR: రేపటి నుంచి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు చేసినట్లు MEO నటరాజ రెడ్డి తెలిపారు. ఆదివారం పుంగనూరులో పరీక్షలు జరగనున్న 8 సెంటర్లను పరిశీలించారు. ఇన్విజిలేటర్ల, సిబ్బందితో సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. చీఫ్ సూపర్డెంట్లు 8 మంది, DOలు 8 మంది, సిట్టింగ్ స్క్వాడ్ 8 మంది, ఇన్విజిలేటర్లు 81 మందిని నియమించినట్లు తెలిపారు.