ఏసీబీ దాడికి మూడు పోస్టులు ఖాళీ!
HNK: కలెక్టరేట్‌లో శుక్రవారం రాత్రి జరిగిన ఏసీబీ రైడ్ వల్ల మూడు పోస్టులు ఖాళీ అయ్యాయి. ACB రైడ్‌లో పట్టుబడిన వెంకట్ రెడ్డి ఇంతకు ముందు అదనపు కలెక్టర్, అర్బన్ లోకల్ బాడీ, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించారు. కానీ, లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడటంతో ప్రస్తుతం మూడు పోస్టులు ఖాళీ అయినట్లు తెలుస్తోంది.