మొక్కజొన్న రైతుల ఊరటకు చర్యలు

మొక్కజొన్న రైతుల ఊరటకు చర్యలు

SKLM: రాష్ట్రంలో మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న నష్టాలపై ప్రభుత్వం స్పందించింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచనలతో సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని ఆశ్రయించారు. PDPS పథకాన్ని అమలు చేసి రైతులకు న్యాయమైన ధర కల్పించాలని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌కు లేఖ రాసినట్లు మంత్రి శుక్రవారం ప్రకటనలో తెలిపారు.