'కేరళ స్టోరీ 2 అట్టర్ ప్లాప్'.. రాహుల్ గాంధీ

'కేరళ స్టోరీ 2 అట్టర్ ప్లాప్'.. రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలోని మరియన్ కాలేజీ విద్యార్థులతో ముఖాముఖిలో కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమాలను, మీడియాను ప్రజల మధ్య విభజన సృష్టించే ఆయుధాలుగా వాడుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం థియేటర్లలో ఉన్న ‘కేరళ స్టోరీ 2’ చిత్రాన్ని ప్రేక్షకులు తిరస్కరించారని పేర్కొన్నారు. ద్వేషపూరిత రాజకీయాలకు తావులేదని కేరళ ప్రజలు నిరూపించారని రాహుల్ వ్యాఖ్యానించారు.