VIDEO: 'సీఎం రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నారు'

VIDEO: 'సీఎం రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నారు'

వరంగల్‌లో మాజీ మంత్రి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మాట్లాడుతూ..  రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని ఆదేశించారని. సీఎం రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నారని తెలిపారు. ఆ మేరకు రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామని ఆయన పేర్కొన్నారు.