'బాల్యవివాహాలను అనుమతించవద్దు'

'బాల్యవివాహాలను అనుమతించవద్దు'

AKP: ఎట్టి పరిస్థితుల్లోనూ బాల్యవివాహాలను అనుమతించవద్దని ఎస్పీ తుహీన్ సిన్హా ఆదేశించారు. సోమవారం ఎస్పీ కార్యాలయం నుంచి గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులతో మహిళలు బాలల భద్రత, గంజాయి నిర్మూలన, సైబర్ నేరాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మాదకద్రవ్యాలు, గంజాయి అక్రమ రవాణా, అనుమానాస్పద వ్యక్తులపై సమాచారం తెలిస్తే పోలీసులకు తెలియజేయాలన్నారు.