19న ద్రోణంరాజు సత్యనారాయణ జయంతి

19న ద్రోణంరాజు సత్యనారాయణ జయంతి

VSP: స్వర్గీయ ద్రోణంరాజు సత్యనారాయణ 93వ జయంతి కార్యక్రమం ఈనెల 19న శుక్రవారం సిరిపురంలోని ద్రోణంరాజు సర్కిల్ వద్ద నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు, వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు కె.కె. రాజు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ హాజరుకానున్నారు.