ఆస్తమాలాజి యూనిటీ ప్రారంభించిన డా. విద్యాసాగర్ రెడ్డి.
WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలోని గ్రీన్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఈరోజు ఆప్తమాలజీ కంటి యూనిట్ విభాగాన్ని హాస్పటల్ ఛైర్మన్ డా.లెక్కల విద్యాసాగర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన కంటి వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.