ప్రశాంతంగా కొనసాగుతున్న బీసీ బంద్

ప్రశాంతంగా కొనసాగుతున్న బీసీ బంద్

NRML: బీసీలకు 42% రిజర్వేషన్ కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా శనివారం తలపెట్టిన బంద్‌లో భాగంగా జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఈ సందర్భంగా బీసీ సంఘ నాయకులు మాట్లాడుతూ.. ఈ బందుకు రాజకీయ పార్టీలన్నీ మద్దతు తెలిపాయని, బీసీలు సామాజిక వివక్షకు గురవుతున్నారని తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇచ్చేవరకు పోరాడుతామన్నారు.