గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

★ గుంటూరులోని బీఆర్ స్టేడియం అభివృద్ధికి కృషి: ఎమ్మెల్యే నసీర్
★ తెనాలికి చెందిన యువతిపై అత్యాచారం.. కేసు నమోదు
★ అమరావతిలో సైన్స్ మ్యూజియం ఏర్పాటు.. సానుకూలంగా స్పందించిన మంత్రి లోకేష్‌
★ కురగల్లు, మంగళగిరి సొసైటీలో అక్రమాలు.. కేసు నమోదు