చిన్నప్పటి నుంచే పోటీ తత్వం అవసరం: ఎంపీడీవో

చిన్నప్పటి నుంచే పోటీ తత్వం అవసరం: ఎంపీడీవో

ప్రకాశం: విద్యార్థులు చిన్నప్పటి నుంచే పోటీ తత్వాన్ని అలవర్చుకోవాలని ఎంపీడీవో షేక్ అబ్దుల్ ఖాదర్ సూచించారు. మంగళవారం కనిగిరి మండలంలో జీఎఫ్‌ఎల్‌ఎన్ మండల స్థాయి మెరిట్ టెస్ట్‌ను స్థానిక గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు మంచి జ్ఞాన సంపద కలిగి ఉన్నారని తెలిపారు.