ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

NLG: దేవరకొండలోని గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం - గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో MLA బాలునాయక్ పాల్గొని మాట్లాడుతూ.. ప్రాచీన చరిత్రకు,సంస్కృతికి, సంప్రదాయాలకు, నిరాడంబరతకు నిలువుటద్దంగా నిలిచే జీవనశైలి ఆదివాసుల సొంతం అన్నారు. అధికారులు, తదితరులు పాల్గొన్నారు.