నల్గొండ గ్రంథాలయంలో నిరుద్యోగుల నిరసన

నల్గొండ గ్రంథాలయంలో నిరుద్యోగుల నిరసన

NLG: నల్గొండ జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో గురువారం నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. జాబ్ క్యాలెండర్‌ను త్వరగా విడుదల చేయాలని, జీవో నెం. 29ను రద్దు చేసి గ్రూప్ 1 పరీక్షను మళ్లీ నిర్వహించాలని, జీపీఓ నోటిఫికేషన్‌ను త్వరగా విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు నిరసన కార్యక్రమం నిర్వహించారు.