ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

☞ జిల్లాలో జనవరిలోగా సింగిల్ పేజీ డిజిటలైజేషన్ ప్రారంభం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
☞ జిల్లాలో ఈ నెల 10 నుంచి 12 వరకు బాలోత్సవం పోటీలు
☞ ఏన్కూరులో 101 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసిన ఎస్సై సంధ్య
☞ BDK జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. గుడుంబా స్థావరాలపై ప్రత్యేక దృష్టి: కొత్తగూడెం టూటౌన్ సీఐ ప్రతాప్