కట్టంగూర్ డీటీపై బదిలీ వేటు

కట్టంగూర్ డీటీపై బదిలీ వేటు

NLG: కట్టంగూర్ డీటీ జే.సుకన్యపై గురువారం బదిలీ వేటు పడింది. అన్నారంలోని రామ్మూర్తి అనే రైతు భూమిని ఆమె వేరే వారి పేరు మీద బదిలీ చేసింది. బాధితుడు రామ్మూర్తి ఆర్డీవోకు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపారు. తప్పు తేలడంతో డీటీపై చర్యలు తీసుకున్నారు. సుకన్యను నల్గొండ కలెక్టరేట్‌కు అటాచ్ చేశారు.