మిస్ వరల్డ్ పోటీలకు ఎంట్రీ పాసులు విడుదల

మిస్ వరల్డ్ పోటీలకు ఎంట్రీ పాసులు విడుదల

HYD: హైదరాబాదులో ప్రారంభమయ్యే మిస్ వరల్డ్ పోటీలకు కాంప్లిమెంటరీ ఎంట్రీ పాసులను అందిస్తున్నట్లు పర్యాటక శాఖ బుధవారం ప్రకటించింది. ఈ సందర్భంగా ఆసక్తి ఉన్నవారు టూరిజం శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. దీనికోసం https://tourism.telangana.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించాలని పేర్కొంది. అయితే దీనికి ఎంపిక కావాల్సి ఉంటుంది.