VIDEO: గుంజేడు ముసలమ్మకు సీతక్క ప్రత్యేక పూజలు

VIDEO: గుంజేడు ముసలమ్మకు సీతక్క ప్రత్యేక పూజలు

MHBD: కొత్తగూడ మండలం గుంజేడు ముసలమ్మ ఆలయాన్ని నేడు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సందర్శించారు. వివిధ కార్యక్రమాల్లో భాగంగా గుంజేడు ఆలయానికి జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్‌తో కలిసి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు సీతక్కను ఘనంగా సన్మానించారు.