'ప్రజల దరఖాస్తులు పెండింగ్ లేకుండా పరిష్కరించాలి'

'ప్రజల దరఖాస్తులు పెండింగ్ లేకుండా పరిష్కరించాలి'

NLG: ప్రజలు చేసుకున్న దరఖాస్తులు పెండింగ్ లేకుండా, ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా పరిష్కరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. బుధవారం రాజాపేట, తుర్కపల్లి, యాదగిరిగుట్ట మండలాల తహశీల్దార్ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ధరణిలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.