పలు ప్రత్యేక రైళ్లకు హాల్ట్

పలు ప్రత్యేక రైళ్లకు హాల్ట్

VZM: వేసవి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈస్ట్ కోస్ట్ రైల్వే పలు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు సీనియర్ DCM పవన్ కుమార్ ప్రకటించారు. వీటిలో సంబల్‌పూర్-ఈరోడ్ (08311/12), భువనేశ్వర్-యశ్వంత్ పూర్ (02811/12), ఎస్.ఎం.వి బెంగళూరు-మాల్డా టౌన్ (06565/66) రైళ్లు ఉన్నాయి. ఈ ప్రత్యేక రైళ్లు కొత్తవలస, దువ్వాడ స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తాయని తెలిపారు.