VIDEO: పులివెందుల మినీ సెక్రటేరియట్‌లో ఏసీబీ తనిఖీలు

VIDEO: పులివెందుల మినీ సెక్రటేరియట్‌లో  ఏసీబీ తనిఖీలు

KDP: పులివెందుల పట్టణంలోని మినీ సెక్రటేరియట్ ఆవరణలో ఉన్న ఆర్డీవో కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. అధికారులు ఆఫీసు లోపలికి వెళ్లి రికార్డులను పరిశీలిస్తున్నారు. ఈ వివరాలను ఏసీబీ అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.