రైతుల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంది: మల్కా రెడ్డి

రైతుల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంది: మల్కా రెడ్డి

NZB: రైతులు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం కీలకమైన చర్యలు తీసుకుంటుందని సోసైటీ ఛైర్మన్ మల్కారెడ్డి అన్నారు. శనివారం ఎడపల్లి మండల కేంద్రంలోనీ రైతులు రైతు పండుగను ఘనంగా నిర్వహించారు. సొసైటీ ఛైర్మన్ మల్కారెడ్డి మాట్లాడారు. రైతుల నుండి వచ్చిన అభ్యర్థనలను ప్రామాణికంగా పరిగణించి, వారి ఆర్థిక పరిస్థితిని బలపరచేందుకు ప్రభుత్వం పూనుకొంటోందన్నారు.