పోలీస్ స్టేషన్ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ రాజచంద్ర

కామారెడ్డి జిల్లా లింగంపేట్ పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అకస్మిక తనిఖీ చేశారు. విధుల్లో క్రమశిక్షణ, నిబద్ధతపై స్పష్టమైన దృష్టి పెట్టాలి అన్నారు. ఈ సందర్భంగా మొదట రోల్ కాల్‌ను పరిశీలించి, హాజరైన, గైర్హాజరైన సిబ్బంది వివరాలు తెలుసుకున్నారు. దర్యాప్తు ప్రక్రియలో కానిస్టేబుళ్ల పాత్ర అత్యంత కీలకమని అన్నారు.