అరుదైన హస్తకళ.. వరించిన జీఐ ట్యాగ్

అరుదైన హస్తకళ.. వరించిన జీఐ ట్యాగ్

కృష్ణా: ప్రపంచ ప్రఖ్యాత గాంచిన కలంకారి పరిశ్రమ జిల్లాలోని పెడనలో ఉంది. ఈ అరుదైన హస్తకళకు కేంద్ర ప్రభుత్వం జీఐ ట్యాగ్ ప్రకటించింది. భారతదేశంలో మరెక్కడ ఇలాంటి హస్తకళ లేకపోవడంతో జీఐ ట్యాగ్ వరించింది. కృష్ణా జిల్లాలో ఓ చిన్న పట్టణం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం విశేషం.